రెండు రోజల్లో వీరు 40 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. 10 మంది ముఖ్య నేతలు రోజుకు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం సాగిస్తారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఎమ్మెల్యే సీతక్క ఈ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు.