ఇక జనాభాలో ఓటర్ల నిష్పత్తి 729గా నమోదైందని ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం స్త్రీపురుష ఓటర్ల నిష్పత్తి 1031గా నమోదైంది. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,165. జిల్లాల వారీగా అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7,40,857 మంది ఓటర్లు ఉన్నారు.