ఓబీసీ కుల గణన పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక దృష్టి సారించిందన్న గిడుగు రుద్రరాజు .. దేశవ్యాప్తంగా ఓబీసీల అభివృద్ధి కుంటుపడిందనటంలో సందేహం లేదన్నారు. రిజర్వేషన్లు అందరికీ సమానంగా అందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందని.. 2024పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త మేనిఫెస్టో రాబోతుందని గిడుగు రుద్రరాజు అన్నారు. బడుగు బలహీన వర్గాలు యొక్క అభివృద్ధి లక్ష్యంగా మేనిఫెస్టో ఉంటుందని.. ముఖ్యమంత్రి తక్షణమే తాడేపల్లి ప్యాలెస్ వదలి పొలంబాట పట్టాలని గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు.