రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకొని... నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేశాడని కురువ విజయ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి హఠావో కాంగ్రెస్ బచావో అనే వాల్ పోస్టర్ ను విడుదల చేస్తున్నామని కురువ విజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వారికి వ్యాపార వేత్తలకు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకోని టికెట్స్ అమ్ముకున్నాడని కురువ విజయ్ కుమార్ తెలిపారు.