జడ్చర్ల, షాద్ నగర్‌లలో పర్యటించిన రాహుల్ గాంధీ.. బీజేపీ, బీఆర్ఎస్ ఎంఐఎంలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సంపదంతా ఒకే కుటుంబం పాలైందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆదాయం వచ్చే శాఖలన్నీ ఒకే కుటుంబం చేతిలో ఉన్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు