ఎన్నికల సంసిద్ధత, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని వివరించిన సీఎస్.. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలతో పలు దఫాలు చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిఘా, పర్యవేక్షణ పెంచినట్లు తెలిపిన సీఎస్.. 17 సరిహద్దు జిల్లాల్లో 166 సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాలు 154 సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపిన సీఎస్.. నవంబర్ 28వ తేదీ నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించినట్లు తెలిపారు.