హైదరాబాద్లో కులం పేరుతో కుంపట్లు లేవు.. మతం పేరుతో మంటలు లేవు, అభివృద్ధే మాకులం.. సంక్షేమం మామాతం అంటూ ముందుకు వెళ్లుతున్నామని కేటీఆర్ అన్నారు. ఆసరా పెంచన్లు 5వేలకు పెంచుతామని.. సౌభాగ్యాలక్ష్మి కింద మహిళలకు మూడు వేల పింఛన్లు ఇస్తామని.. కేటీఆర్ హామీ ఇచ్చారు. మెట్రో 70 కీ.మీ పూర్తి చేసుకున్నామని..శేరిలింగంపల్లి లో 250 కీ.మీ మేర పూర్తి చేస్తామని.. 20 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపట్టి డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.