ఈ క్రాపింగ్ చేసి రైతులకు రశీదులు కూడా ఇచ్చామని... దాంట్లో ఏంత విస్తీర్ణంలో సాగు చేశారనే అంశాలను పొందుపరుస్తూ ప్రీమియం ఎంత ఇచ్చామో కూడా పేర్కొన్నామని మంత్రి తెలిపారు. ప్రీమియం కూడా కట్టిన తరవాత కూడా ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని మంత్రి విమర్శించారు. 2023 ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 93 లక్షల ఎకరాలను ఈ క్రాపింగ్ కింద నమోదు చేశామని తెలిపారు.