వారిలో 526 మందిని తల్లిదండ్రులకు అప్పగించారు. 192మందిని షెల్టర్ హోమ్స్‌కు తరలించారు. 11 టీమ్‌లు ఏర్పడి ఇంతమంది చిన్నారులను రక్షించిన వారిని సీపీ అవినాష్ మహంతి అభినందించారు. బాలకార్మికుల రక్షణ కోసం ఈ బృందాలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. ఎక్కడైనా బాలకార్మికులను గుర్తిస్తే 9490617444 లేదా డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.