కోస్గిలో రూ.4369 కోట్ల విలువైన పనులకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మెడికల్, నర్సింగ్, డిగ్రీ, ఇంటర్, కాలేజీల నిర్మాణానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సాయంత్రం కోస్గిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మరి సొంత నియోజకవర్గం అంటే ఆ మాత్రం ప్రత్యేకత ఉంటుంది కదా అనుకుంటున్నారు జనం.