అసలు భువనేశ్వరి మాటల అంతరార్థం చూస్తే.. ఆమె ఇవన్నీ నిజంగానే చెబుతుందా.. లేదా తండ్రి ఎన్టీఆర్కు పొడిచిన వెన్నుపోటుకు బదులుగా చెబుతోందా అన్న అనుమానం వస్తోందంటున్నారు నారమల్లి పద్మజ. ఒకవేళ లోకేశ్ బాబే తన తల్లి చేత ఇలా మాట్లాడిస్తున్నాడా అని కూడా అంటున్నారు. మా నాన్న పని అయిపోయిందని.. నేటి రాజకీయాలకు ఆయనెటూ పనికిరాడని.. ఎలాగైనా మూలన కూర్చోబెట్టాలని తల్లికి చెప్పాడా అన్న విషయం కూడా తేలాలని నారమల్లి పద్మజ అంటున్నారు.