అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణంపై విద్యా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కు దీటుగా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలు నిర్మించాలని విద్యా శాఖ అధికారులకు భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే చోట నిర్మిస్తే స్థలాల సమస్య అధిగమించి మినీ ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు వీలవుతుందనితెలిపారు.