అంతేకాదు.. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని.. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ అనిపించిందని పవన్ కల్యాణ్ అన్నారు. నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు: అంటూ పవన్ కల్యాణ్ మెచ్చుకున్నారు. ప్రజల భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చానన్న పవన్ కల్యాణ్.. పవన్ అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు.. పవన్ అంటే దేశ యువత కన్నీళ్లు తుడిచే చెయ్యి.. పవన్ అంటే ఆడబిడ్డలకు రక్షణగా ఉండే రాఖీ అన్నారు. పవన్ అంటే జగన్‌ను నట్టేట ముంచే తుపాను అన్న పవన్.. ఒక్కడి ప్రతిఘటన కోట్ల మందికి తిరగబడే ధైర్యం ఇస్తుందన్నారు.