2018లో జనసేనలో చేరి ఇప్పటివరకు కష్టపడి పనిచేశానన్న చేగొండి సూర్యప్రకాష్.. బడుగు బలహీన వర్గాలకు పవన్ అండగా నిలబడతారని ,ఆ వర్గాలకు ప్రతినిధిగా ఉంటారని జనసేనలో పనిచేశానని.. వ్యక్తిగతంగా నా ఆశలన్నీ నిరాశలయ్యాయని.. పవన్ పైకి కనిపించే తీరు వేరు , లోపల వ్యవహరించే తీరు వేరు అని.. పార్టీని సమర్థంగా నడపలేని అసమర్థుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.