చంద్రబాబు ఏమైనా మాటలు మాంత్రికుడా అన్న మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకు టిడిపి ఓడిపోతుందని చెప్తున్నారన్నారు. పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది ఒక బిజినెస్ గా నడుస్తోందన్న మంత్రి గుడివాడ అమర్నాథ్.. ప్రజల్లో బలం లేక ఇలాగే మాట్లాడతారన్నారు. జగన్ కుటుంబసభ్యులను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని.. అలాంటిది ప్రశాంత్ కిషోర్‌ను ప్రభావితం చేయడం పెద్ద విషయం కాదన్నారు.