ఆయా పార్టీలు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ప్రచారం పీక్స్ కి చేరడంతో సరికొత్త రాజకీయాలకు తెరతీశాయి. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రత్యర్థి పార్టీలపై దాడులకు ఉసిగొల్పుతున్నారు. ప్రస్తుతం ఏపీలో హింసా రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి కావాల్సింది ఇదే అనే వాదన వినిపిస్తోంది.