దీనిపై స్పందించిన కేసీఆర్.. ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ ఫినిష్ కావడం ఉండదని అన్నారు. ఇందుకు ఆయన అనేక ఉదాహరణలు చూపించారు. టీడీపీ దాదాపు పదిహేనేళ్లు అధికారానికి దూరంగా ఉందని.. మళ్లీ ఏపీలో అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అందువల్ల బీఆర్‌ఎస్ ఫినిష్ అన్న వాదనలో ఏ మాత్రం అర్థం లేదని.. మళ్లీ బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.