కాంగ్రెస్ పాలనపై నాలుగు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్.. ప్రజలు తమను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు వస్తే 98 సీట్లు వరకూ గెలుస్తామని లెక్క కూడా చెప్పేశారు. తాను మళ్లీ సీఎం కావడం ఖాయమన్న కేసీఆర్.. బీఆర్ఎస్ వస్తే రాష్ట్రం గాడిన పడుతుందని ప్రజలు నమ్ముతున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అంటే ఒక వేళ మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా సీఎం మాత్రం కేసీఆరే అవుతారన్నమాట.. అయితే కేటీఆర్ సీఎం అవ్వాలంటే కనీసం మరో పదేళ్లు వెయిట్ చేయక తప్పదేమో.