ఎంపీ అభ్యర్థుల తుది జాబితాపై ఈనెల 29న స్పష్టత వచ్చాక నియోజకవర్గాల బ్యాలెట్ పేపరు ముద్రిస్తారు. ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండి ఇక్కడి పార్లమెంటు పరిధిలో ఎన్నికల విధుల్లో ఉంటే ఇక్కడే ఓటు వేయాలా? తమ జిల్లాలో ఓటు వేస్తారా అనేది ముందుగా ఫారం-12లో పేర్కొనాలి. దీని ఆధారంగా సంబంధిత ఆర్వో తపాలా ఓటు కోరిన ఉద్యోగుల ఓటరు జాబితాను రూపొందించి ఫిసిలిటేషన్ కేంద్రం రిజిస్టర్లో పేరు చేరుస్తారు. ఇందుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి.