పెన్షన్ సొమ్మును వాలంటీర్ల ద్వారా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి అందించే బాధ్యత నాదేనని నారా లోకేష్ అంటున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే చేస్తారని నారా లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని నారా లోకేష్ అంటున్నారు.