కానీ ఇప్పుడు చూస్తే ప్రభుత్వం విడతల వారీగా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసేస్తోంది. మరి ఈ వార్తలు మాత్రం తమ పేపర్లో లోపల చిన్న ఒక కాలమ్ లో వార్తలు ప్రచురిస్తోంది ఎల్లో మీడియా. అబద్ధాన్ని అద్భుతంగా ఫ్రంట్ పేజీలో ప్రచురించిన ఆయా పత్రికలు నిజాన్ని మాత్రం లోపల పేజీల్లో వేస్తూ సీఎం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. డీబీటీ పథకాలకు సంబంధించి ఆసరా పథకం, జగనన్న విద్యా దీవెన, జగనన్న చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాలకు సంబంధించిన నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. మరి ఇప్పుడు ఏం అంటారు అని వైసీపీ శ్రేణులు టీడీపీని ప్రశ్నిస్తున్నారు.