రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి అంటే కూటమి ఉండాలి అని ప్రజలు ఆలోచించారని.. ఈ మెజారిటీ లు చూస్తే ఒక రాజకీయ చరిత్ర సృష్టించాయని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. పెందుర్తి లో 67శాతం ఓట్లు బిజెపి కి వచ్చాయని.. అనకాపల్లిలో గెలిచిన, విశాఖలో కార్యకర్తలకు కూడా ఏ కష్టం వచ్చిన ముందు ఉంటానని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. త్వరలో విశాఖ లో బిజెపి కి మంచి కార్యాలయం నిర్మిస్తానన్నారు.