మంత్రుల కమిటీలో సభ్యులు గా కె.పార్థ సారథి, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు ఉన్నారు. సీఆర్డీఏ కమిషనర్ కాటమ భాస్కర్ నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా కృష్ణా, ఎన్టీర్ జిల్లాల కలెక్టర్ లు, విజయవాడ సీపీ, కృష్ణా జిల్లా ఎస్పీ, విజయవాడ మున్సిపల్ కమిషనర్, సీపీడీసిల్ సీఎండి, రహదారులు భవనాలు, సమాచార శాఖ, ప్రోటోకాల్, అగ్నిమాపక, ఉద్యాన, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ సంస్మరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పని చేయాలని సూచిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాదాపు 7 వేల మందిని ఆహ్వానించి అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.