రెండేళ్లలో హైదరాబాద్లో 500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆర్సీసీఎం కంపెనీ సీఈవో గౌరవ్ సూరీ వెల్లడించారు. అదే సమయంలో న్యూయార్క్ లోనే సీఎం రేవంత్ రెడ్డితో స్వచ్ఛ్ బయో సంస్థ ఛైర్మన్ ప్రవీణ్ పరిపాటితోనూ భేటీ అయ్యారు. తెలంగాణలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడికి స్వచ్ఛ్ బయో సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో జీవఇంధన ప్లాంటు నెలకొల్పనున్నట్లు స్వచ్ఛ్ బయో కంపెనీ వెల్లడించింది.