తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన హిందూ మహిళ ఆ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ‘తమ ప్రాణాలు పోతాయని భయంగా ఉందని, ఎలాగైనా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భారతదేశానికి చేరాలా చూడాలని’ కోరింది. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో స్టార్ నటుడు సోనూ సూద్ కంట పడటంతో.. దానిని చూసిన చలించుకుపోయాడు. వెంటనే ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తే ఓ పోస్ట్ చేశాడు. ఇక ఆ పోస్ట్ లో సోనూ సూద్.. ”బంగ్లాదేశ్ నుంచి మన తోటి భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు కచ్చితంగా చేస్తాం. ఇక మీరు ప్రశాంతమైన మంచి జీవితాన్ని పొందుతారు.ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని.. ప్రజల అందరిదీ అంటూ పేర్కొన్నారు. చివర్లో జై హింద్ అంటూ సోనూసూద్ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సోనూసూద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.