సాధారణంగా అయితే.. రాత్రి సమయంలో ఎక్కువగా ఆర్టీసీ బస్సులు ఉండకపోవటంతో.. ఉద్యోగాలకు వెళ్లిన మహిళలను ఆయా సంస్థలకు చెందిన వాహనాల్లోనే ఇంటి వద్ద జాగ్రత్తగా దింపుతుంటారు. అయితే.. ప్రయాణాలు చేసిన వచ్చిన మహిళలు, వీధి వ్యాపారాలు చేసుకునే మహిళతో పాటు పనుల మీద బయటికి వెళ్లిన వాళ్లు మాత్రం ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.కొందరు మహిళలు మాత్రం క్యాబ్‌లు, ఆటోల్లో వెళ్తుంటారు. అయితే.. రాత్రి సమయంలో అత్యధిక ఛార్జీలు వసూలు చేయటమే కాకుండా.. ప్రయాణాలు కూడా అంత సురక్షితం కాదన్న భావన ఉంది.