హెచ్‌ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్‌ఎన్‌రెడ్డి ద్వారా నిధులు బదలాయింపును అర్వింద్ కుమార్ పర్యవేక్షించారు. అయితే కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశానని అర్వింద్ కుమార్ అంటున్నారు. ఈ మేరకు గతంతోనే ప్రభుత్వానికి అర్వింద్ వివరణ ఇచ్చారు. ఇవాళ అర్వింద్ కుమార్ స్టేట్మెంట్‌ను అధికారులు ట్ రికార్డు చేయనున్నారు. ఆయనతో పాటు హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ ను కూడా విచారించనున్నారు.