ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. తెలంగాణలో గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చారు. అయితే.. గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉదయం 4 గంటల నుంచి ఆరు ఆటలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

జనవరి 10న సింగిల్ స్క్రీన్ లో రూ. 100 పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రిన్స్ లో రూ.50, మల్టీఫ్లెక్స్ లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు మొన్నే ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ ధరల పెంపునకు అనుమతి ఇవ్వలేదని అప్పుడు నిర్మాత చెప్పారు. కానీ మొత్తానికి తెలంగాణ కూడా అనుమతి ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: