నగర పంచాయతీల్లో మూడెకరాలు దాటితే డీటీసీపీ అనుమతి తప్పనిసరి అని తెలిపింది. గ్రామ పంచాయతీలు 300 చ.మీ,10 మీటర్ల ఎత్తు వరకూ అనుమతులు మంజూరు చేస్తారు. అనధికారిక కట్టడాలపై మున్సిపల్,కార్పొరేషన్, నగర పంచాయతీలు చర్యలు తీసుకునేలా అధికారాలు బదలాయింపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల నుంచి మున్సిపాలిటీలకు ఈ అధికారాన్ని బదలాయిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కొత్త రూల్స్‌తో ఏపీలో రియల్ ఎస్టేట్ పుంజుకుందని నిపుణులు అంటున్నారు.