వైసీపీ నాయకుడు వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. వైసీపీ గిరిజన సంఘం అధ్యక్షుడు శంకర నాయక్ విజయవాడలోని ఓ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకర్ నాయక్ ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించారు.  రీసెంట్ గా శంకర్ నాయక్ ఇలా వ్యభిచారం కేసులో పట్టుబడటం కలకలం రేపుతోంది.


ఓ రాష్ట్ర స్థాయి నాయకుడు ఇలా వ్యభిచాం చేస్తూ దొరికిపోవడంతో  వైసీపీ నాయకుల వ్యవహార శైలిపై ప్రజలు చర్చించుకుంటున్నారు. శంకర నాయక్ స్పా సెంటర్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు ఆ పార్టీకి మరో మచ్చగా మారింది. విజయవాడలో మసాజ్ సెంటర్ లో ఉత్తరాది యువతితో వ్యభిచారం చేస్తున్న సమయంలో పోలీసులు వెళ్లారు. దీంతో ఆ నాయకుడు అత్యంత రహస్య ప్రదేశంలో దాక్కున్నాడు. మంచం కింద దూరిన వైసీపీ నాయకుడు శంకర్ ను అతి కష్టం మీద పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: