ప్రముఖ దేశీయ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన వినియోగదారులకు శుభవార్త తెలియజేసింది. ఆర్.బి.ఐ ఆదేశాల మేరకు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న వారందరికీ మరో మూడు నెలలు EMI మారటోరియం గడువు పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇలా ఉండగా ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నెలల మారటోరియం ఆప్షన్ ను తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా తాజాగా మరో మూడు నెలల గడువును పెంచుతున్నట్లు... లోన్ తీసుకున్న వారు ఆరు నెలల వరకు EMI కట్టవలసిన అవసరం లేదు అని తెలియజేసింది. 

 


అలాగే ఇప్పటికే అర్హత కలిగిన వినియోగదారులు అందరికీ ఈ విషయాన్ని sbi ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడం జరిగింది. దీనితో దాదాపు 85 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఇక sbi నుంచి లోన్ తీసుకున్న వినియోగదారుల అందరకు EMI మారటోరియం కు సంబంధించిన ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది. ఆ ఎస్ఎంఎస్ పొందిన  వారందరూ కూడా ఎస్ అని టైప్ చేసి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రిప్లై ఎస్ఎమ్ఎస్ వచ్చిన ఐదు రోజులలో కచ్చితంగా రిప్లై ఇవ్వాలి. అప్పుడే ఆటోమేటిక్ గా EMI మారటోరియం సదుపాయం లభిస్తుంది. 

 


ఇక మరోవైపు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 22 నుంచి లోన్ మారటోరియం సదుపాయాన్ని నెలలు గడువు పెంచినట్లు ప్రకటించడం జరిగింది. దీనితో వినియోగదారులు అందరూ కూడా ఆగస్టు 31 వరకు EMI చెల్లించాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ ప్రభావం వళ్లనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిన విషయమే. ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ ఆప్షన్ మంచిది అని చెప్పుకోవచ్చు. దీనితో కొందరు లాభపడిన, రెండు రోజుల క్రితం sbi తన కస్టమర్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 40 బేసిక్ పాయింట్స్ సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ దెబ్బకు అనేక మంది  కోల్పోతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: