ఈ ముద్రా యోజన స్కీమ్ కింద మొత్తంగా మూడు కేటగిరిల్లో రుణం పొందే అవకాశం ఉంటుంది. 50,000 రూపాయల వరకు రుణం తీసుకోవాలంటే శిశు లోన్ కేటగిరి కిందకు వస్తారు. అలాగే 50 వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందాలనుకునేవారు అయితే కిశోర్ కేటగిరిలో ఉంటారు. ఇక 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణం పొందాలని భావించేవారు తరుణ్ కేటగిరి కింద ఈ లోన్ మొత్తాన్ని పొందవచ్చు. దీని కోసం మీరు మీ దగ్గరిలోని బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐ వంటి సంస్థలకు వెళ్లి ఈ స్కీమ్ కింద లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. www.udyamimitra.in ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్నా లోన్ పొందొచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఈ రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.