సాధారణంగా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్న లేదా ఇంకేదైనా అత్యవసరముంటే దాదాపుగా అందరికీ గుర్తొచ్చేది గోల్డ్ లోన్ మాత్రమే. బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టడం ద్వారా తమ అవసరాలకు డబ్బును రుణంగా ఇస్తుంది బ్యాంకు. కాగా, తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంకులు గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి. వ్యక్తిగత రుణాల కంటే కూడా చాలా వేగంగా తక్కు వడ్డీ రేట్లతో బంగారు ఆభరణాలపై రుణాలు మంజూరవుతాయి. అయితే, ఇందుకుగాను రుణం తీసుకోవాలనుకునే వారు బంగారు ఆభరణాలను హామీగా బ్యాంకులో తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. బ్యాంకు మేనేజర్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆయన అప్లికేషన్ పరిశీలించి రుణం మంజూరు చేస్తారు.