ఇక దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులను అప్రమత్తం చేయడం జరిగింది. KYC మోసానికి సంబంధించి 44 కోట్ల మంది కస్టమర్లను sbi అలర్టుగా ఉండమని కోరడం జరిగింది.ఎస్‌ఎంఎస్ ద్వారా పంపిన ఎంబెడెడ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దని ఎస్‌బీఐ వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది.ఇక ఈ సమాచారాన్ని బ్యాంకు ఖాతాదారులకు ట్వీట్ ద్వారా ఈ బ్యాంక్ తెలియజేసింది. ఇక అటువంటి ఎస్‌ఎంఎస్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ సున్నాగా మారవచ్చని బ్యాంక్ తెలిపడం జరిగింది. sbi పేరుతో ఏదైనా సందేశం వచ్చినప్పుడు, అది సరైనదా కాదా అని బ్యాంక్ షార్ట్ కోడ్‌ను చెక్ చేయాలని సూచించడం జరిగింది.పంపిన ఎంబెడెడ్ లింక్‌పై SMS ద్వారా KYCని అప్‌డేట్ చేయమని తమ కస్టమర్‌లను ఎప్పుడూ అడగదని బ్యాంక్ హెచ్చరించడం జరిగింది. ఇక దేశంలో డిజిటల్ లావాదేవీల పెరుగుదలతో, ఆన్‌లైన్ మోసాల కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. మోసగాళ్లు కొత్త మార్గాల్లో వినియోగదారులను బాగా మోసం చేస్తున్నారు. అందుకే బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్వీట్‌లో, #YehWrongNumberHai, KYC మోసానికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. 


ఇటువంటి SMS అనేది ఖచ్చితంగా మోసానికి దారితీయవచ్చు. అలాగే మీరు మీ పొదుపులను కోల్పోవచ్చని..ఇంకా పొందుపరిచిన లింక్‌లపై క్లిక్ చేయవద్దని కోరడం జరిగింది. SMS అందుకున్నప్పుడు, sbi సరైన షార్ట్ కోడ్‌ను చెక్ చేయాలని… అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ హెచ్చరించడం అనేది జరిగింది.ఇక ఆ సైబర్ నేరగాళ్లు MMSని కస్టమర్‌లకు పంపుతారు ప్రియమైన కస్టమర్, మీ sbi పత్రాల గడువు అనేది ముగిసింది. ఇక మీ ఖాతా 24 గంటల్లో బ్లాక్ చేయబడుతుంది.ఇక మీ KYC- http://ibit.ly/oMwK అప్‌లోడ్ చేయడానికి దయచేసి ఈ లింక్‌పై మీరు క్లిక్ చేయండి. అని వస్తుందని వివరించడం జరిగింది. ఇక SMSలో పొందుపరిచిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ KYCని అప్‌డేట్/పూర్తి చేయమని బ్యాంక్ మిమ్మల్ని ఎప్పటికీ అడగదని sbi తెలిపడం అనేది జరిగింది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఇంకా SBIతో సురక్షితంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: