ఇక మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు చింతలన్నీ వెంటనే మరచిపోండి.LIC అందిస్తున్న ఈ సూపర్ పాలసీ గురించి ఇప్పుడు తెలుసుకోండి.ఇక ఈ పాలసీలో మీ పిల్లల చదువు నుంచి వారి వివాహం వరకు ప్రతి ఆందోళనలూ తొలగిపోతాయి.ఇంకా lic అందిస్తున్న ఈ స్కీమ్ పేరు జీవన్ లక్ష్య. ఈ పాలసీ ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది స్థిర ఆదాయంతో పాటు పెట్టుబడి మెుత్తం భద్రతకు కూడా హామీ ఇస్తుంది. ఇందులో రోజూ రూ.125 కనుక డిపాజిట్ చేస్తే మొత్తం రూ.27 లక్షలు వస్తాయి. ఇక ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ప్లాన్ 25 సంవత్సరాల కాలవ్యవధితో ఉంటుంది. కానీ మీరు కేవలం 22 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకం పాలసీ వ్యవధి వచ్చేసి 13 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది.ఇక ఈ జీవన్ లక్ష్య స్కీమ్ కింద.. పాలసీ ప్రారంభమైన తర్వాత పాలసీ లక్ష్యం గడువు అనేది ముగియదు. ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. కుటుంబం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక అదే సమయంలో.. పాలసీ మిగిలిన సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా బీమా మొత్తంలో 10 శాతం కుమార్తెకు పొందుతుంది.


ప్రీమియంను నెలవారీ, క్వార్టర్లీ, అర్ధ సంవత్సరం ఇంకా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ చేయవచ్చు.దీని అర్హత గురించి మాట్లాడుకున్నట్లయితే.. దీని కోసం కనీస ప్రవేశ వయస్సు వచ్చేసి 18 సంవత్సరాలు ఉండగా.. గరిష్ఠ ప్రవేశ వయస్సు వచ్చేసి 50 ఏళ్లుగా ఉంది.అలాగే దీని గరిష్ఠ మెచ్యూరిటీ వయస్సు 65 ఏళ్లు. దీనిలో lic యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్ ఇంకా న్యూ టర్మ్ అస్యూరెన్స్ రైడర్లను అందిస్తోంది.ఇక పాలసీ హోల్డర్ మనుగడపై హామీ మొత్తంతో పాటు సాధారణ రివిజనరీ బోనస్ ప్రయోజనాన్ని కూడా ఇందులో పొందుతారు. ఇది కాకుండా.. అదనపు బోనస్ ప్రయోజనం అనేది కూడా అందుబాటులో ఉంది. అలాగే రెండు పాలసీ సంవత్సరాలు పూర్తయిన తర్వాత లోన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ పాలసీకి చెల్లించే ప్రీమియంను ఆదాయపు పన్నులోని సెక్షన్- 80C కింద మినహాయింపు ప్రయోజనం అనేది లభిస్తుంది. సెక్షన్- 10D కింద మెచ్యూరిటీ సొమ్ము మొత్తం కూడా పన్ను రహితమైనది.

మరింత సమాచారం తెలుసుకోండి: