ఇక ఇంతకీ గూగుల్ కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు జరుగుతాయా లేదా అనేది తదుపరి త్రైమాసిక ఆదాయాలపై ఆధారపడి ఉంటుందని గూగుల్ ఉన్నత అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.అలాగే గూగుల్ క్లౌడ్ సేల్స్ విభాగంలో పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగులను సాధారణంగా విక్రయాల ఉత్పాదకతను పెంచేలా బాగా కష్టపడి పనిచేయాలని సూచించింది. వచ్చే త్రైమాసిక ఫలితాల్లోగా ఉద్యోగుల పనితీరు కనుక బాగా లేకుంటే విధుల్లో నుంచి తొలగింపులు తప్పవని నివేదించింది.గత కొంతకాలంగా కూడా గూగుల్ లో పనిపరమైన విషయాలు సరిగ్గా జరగడం లేదని భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని పరిగణనలోకి తీసుకుని టెక్ దిగ్గజం ఒక నెల క్రితమే ఉద్యోగ నియామకాలపై ఫ్రీజింగ్ అనేది ప్రకటించింది.ఇక తొలగింపుల గురించి గూగుల్ అధికారికంగా మాట్లాడనప్పటికీ, అందులో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన అనేది మొదలైంది. ఇప్పటికే ఇతర టెక్ కంపెనీలైన నెట్‌ఫ్లిక్స్ ఇంకా మైక్రోసాఫ్ట్ వంటి అనేక ఇతర పెద్ద టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగుల్లో కోతలను కూడా విధించాయి. అలాగే మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 2000 మంది ఉద్యోగులను కూడా తొలగించింది.