దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ hdfc బ్యాంక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి మంచి ప్రయోజనాలతో ఎప్పుడు కూడా తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా hdfc బ్యాంక్ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది.హెచ్‌డిఎఫ్‌సి తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్‌ఆర్)ని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నిర్ణయానికి ముందే పెంచడం జరిగింది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యొక్క ఈ పెరిగిన రేట్లు 7 ఫిబ్రవరి 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు బ్యాంకు వినియోగదారులకు లోన్ వడ్డీ రేటు కొత్తగా నిర్ణయించబడుతుంది.ఇక కొన్ని నివేదికల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ని 10 బేసిస్ పాయింట్లని పెంచడం జరిగింది.ఇప్పుడు ఓవర్ నైట్ ఎంసీఎల్‌ఆర్‌ రేటు వచ్చేసి మొత్తం 8.60 శాతానికి చేరుకుంది. ఎంసీఎల్‌ఆర్‌ను ఒక నెలకు 8.60 శాతం, మూడు నెలలకు 8.65 శాతం ఇంకా అలాగే ఆరు నెలలకు 8.75 శాతంగా నిర్ణయించింది hdfc బ్యాంకు.


ఎంసీఎల్‌ఆర్‌ అంటే ఏమిటంటే..?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అనేది ఫైనాన్స్ కంపెనీలు ఎవరికైనా లోన్ లు ఇచ్చే కనీస వడ్డీ రేటును ఎల్‌సీఎల్‌ఆర్‌ అని అంటారు. ఇంతకంటే తక్కువ వడ్డీకి ఏ బ్యాంకు ఎవరికీ లోన్ ఇవ్వదు. అయితే ఈ రేటు అనేది సెంట్రల్ బ్యాంక్ ద్వారా అమలు చేయబడుతుంది.ఇక bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశంలో తీసుకున్న డెసిషన్ గురించి సమాచారం అందించారు. మొత్తం 25 వేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. 6.25 నుంచి 6.50 శాతానికి రెపోరేటును పెంచడం జరిగింది. ఇక 2023 ఏప్రిల్‌-జూన్‌ జీడీపీ వృద్ధి రేటు మొత్తం 7.8 శాతంగా అంచనా వేయడం జరిగింది.ఇక ఈ రెపోరేటు పెరగడం వల్ల బ్యాంకు లోన్ల పై వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: