ఇండియా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. అమెరికా అభివృద్ధి చెందిన దేశం. కానీ ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తారు. వ్యాపారం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అయితే అమెరికా కరోనా సమయంలో ఫైజర్ అనే వ్యాక్సిన్ తయారు చేసింది. ప్రపంచ దేశాలతో పాటు ఇండియా కూడా ఆ వ్యాక్సిన్ కోసం పాకులాడుతుందని భావించింది.


కానీ ఇండియా తన సశక్తితో భారత్ బయోటిక్ ద్వారా కరోనా వ్యాక్సిన్  కోవాక్సిన్ అనే దాన్ని తయారు చేసి భారత దేశ ప్రజల ప్రాణాలను కాపాడింది. అంతేకాదు ఫైజర్ కంటే మెరుగ్గా అది పనిచేసింది. దీంతో అమెరికా ఆశ్చర్యపోయింది. చివరకు కోవ్యాక్సిన్ ను కొని అక్కడి ప్రజలకు కూడా అందజేసింది. గతంలో ఎలన్ మాస్క్ కూడా ఇండియాలో టెస్ట్ల కంపెనీకి చెందిన కార్లను తయారు చేయమని భారత్ కోరితే నిరాకరించాడు. కేవలం ట్రాన్స్పోర్ట్ చేస్తాను దానికి కూడా పన్ను మినహాయించాలని కోరాడు. కానీ నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. టెస్లా కంపెనీకి సంబంధించినటువంటి తయారీ గాని లేదా ఇతర పనులు గాని ఇండియాలోనే జరగాలి. తద్వారా ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుంది.


అప్పుడు పన్ను మినహాయించేందుకు ఆలోచిస్తామని చెప్పింది. దీంతో  మస్క్ ఒప్పుకోలేదు. చివరికి చైనాకు తన కంపెనీని తరలించుకొని అక్కడ తయారు చేస్తుంది. కానీ ఇప్పుడు చైనా అక్కడ స్వదేశీ ఉత్పత్తుల ను చేసేందుకు మక్కువ  చూపుతున్నారు .  దెబ్బకు మస్క్ అత్యంత ఎక్కువ కార్లకు డిమాండ్ ఉన్న దేశంగా ప్రస్తుతం భారత్ ఉంది. తద్వారా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి వ్యాపారం మెరుగ్గా  చేయడానికి భారత్ మాత్రమే ఉపయోగపడుతుందని దిగి వచ్చాడు. టెస్ట్ల కంపెనీ ద్వారా ఇండియాలో తయారీకి అంగీకరించాడు. దీంతో ప్రధాని  మోడీ అనుకున్న లక్ష్యం నెరవేరినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: