గూగుల్ మ్యాప్‌లతో లైవ్ స్పీడోమీటర్, వేగ పరిమితిని ఈ ఫీచర్‌లో కనిపిస్తాయి. లక్షలాది మంది డ్రైవింగ్ వినియోగదారులకు ఇది చాలా సౌకర్యాన్ని అందించబోతోంది. గూగుల్ ఈ కొత్త ఫీచర్ ఐఓఎస్ వెర్షన్ 6.123.0 అప్‌డేట్ ఉన్న యూజర్లకు అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి, ఐఫోన్ కార్ ప్లే యూజర్లు వారి ఐ ఫోన్లలో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలి. ముందుగా యూజర్లు వారి ఐఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాక, స్క్రీన్ పై భాగంలో కనిపించే ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మెను నుంచి సెట్టింగ్‌లకు వెళ్లాలి. సెట్టింగ్స్ మెనూలో నావిగేషన్ & డ్రైవింగ్ ఆప్షన్ ఎంచుకుని దానిపై క్లిక్ చేయాలి. అనంతరం స్పీడోమీటర్/స్పీడ్ లిమిట్ టోగుల్‌ని చూసి ఎనేబుల్ చేయాలి. టోగుల్‌ని ఎనేబుల్ చేసిన తర్వాత, స్పీడ్ లిమిట్ ఫీచర్ నావిగేషన్ స్క్రీన్‌కి కింది భాగంలో ఎడమ వైపున మూలన రౌండ్ ఫ్లోటింగ్ ఐకాన్‌గా కనిపిస్తుంది. ఇది యూజ్ చేసుకుంటే మీరు కార్‌లో ఎంత స్పీడ్‌లో ప్రయాణిస్తున్నారో ఎప్పటికప్పుడు మీకు వాయిస్ రూపంలో వినిపిస్తుంది.