ఇప్పుడు పన్ను చెల్లింపు కోసం, వినియోగదారులు యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించే సౌకర్యం ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) ఇటీవల ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇది మిలియన్ల కొద్దీ పన్ను చెల్లింపుదారులకు చాలా సహాయంగా ఉంటుంది. ఇక ఎన్‌సీపీఐ ఆగష్టు 24, 2024న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. యూపీఐ ఇప్పుడు ప్రముఖ చెల్లింపు వ్యవస్థగా మారిందని పేర్కొంది. కొన్ని రకాల చెల్లింపులకు ప్రతి లావాదేవీ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.