మహిళా సమ్మాన్ సేవింగ్స్ టీం అనేది మహిళలు మరియు బాలికల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పొదుపు పథకం . రెండేళ్ల కళ వ్యాధి ఉండే ఈ పథకం ప్రస్తుతం బ్యాంకులో రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది . అయితే మహిళ మామ్మాన్ స్కీమ్ సేవింగ్స్ కు ప్రభుత్వం ప్రకటించిన చివరి పెట్టుబడి తేదీ మార్చి 31 . ఈ తారీకు సమీపిస్తున్న నేపథ్యంలో రానున్న బడ్జెట్లో కేంద్రం నుంచి దీనికి పొడిగింపు లభిస్తుందో లేదో చూడాలి మరి .
మహిళల ఆర్థిక చేరిక మరియు సాధికారతను ప్రస్తావించడంలో ముఖ్యమైన మహిళ సమ్మాన్ సేవింగ్స్ స్కీం పాత్ర పోషిస్తుందని వన్ ఫైనాన్స్ లో మ్యూచువల్ ఫండ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజాని తాడనే పెరుకోవడం జరిగింది . ఈ పొదుపు పథకాన్ని పరిమిత అవకాశంగా ప్రవేశపెట్టారని .. ఇది ఆకర్షణీయమైన 7.5 వడ్డీ రేటు ఇస్తున్నప్పటికీ ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవని ఆయన తెలిపారు . " మహిళల కేంద్రకృత విధానాలపై ప్రభుత్వం స్థిరమైన దృష్టిని మా ఇంట్లో పెట్టుకుంటే ఈ పథకాన్ని పొడిగించవచ్చు లేదా ఇదే విధమైన ప్రతిమన్నాన్ని ప్రవేశ పెట్టవచ్చు " అంటూ ఆయన ఎకనామిక్స్ టైమ్స్ తో అన్నారు . ప్రజెంట్ వినో వ్యాఖ్యలు షాపులు మీడియాలు చెక్కర్లు కొడుతున్నాయి .