గుప్తల్ లేఅవుట్ ప్రాంతానికి చెందినటువంటి ఆఫ్టఫ్ మెహదీ 54 సంవత్సరాలు. తన భార్య సైదా రిజ్వాన్ తో కలిసి నివాసం ఉంటున్నారు. అఫ్తాప్ మండ్యలోని పిజీ కాలేజీలో ప్రిన్సిపల్ గా చేస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సైదా రిజ్వాన్ సామాజిక మాధ్యమం ద్వారా రహతుల్లా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ రోజు చాటింగ్ చేసుకునేవారు. ఈ విధంగా సైదా అతనిపై విపరీతమైన ప్రేమను పెంచుతుంది. అతనికి డబ్బులు కూడా ఇచ్చి ఒక దుకాణం పెట్టింది. వీరి మధ్య నడుస్తున్న వివాహేతర సంబంధాన్ని తెలుసుకున్న ఆఫ్టఫ్ ఒకటి రెండు సార్లు తన భార్యను మందలించాడు. ఈ సంబంధం మంచిది కాదు అని చెప్పాడు. అయినా ఆమె వినలేదు. తన భర్త కోపానికి వస్తున్నాడని ఎలాగైనా అతన్ని హతమార్చాలి అనుకున్నది. రాత్రి సమయంలో అందరూ పడుకున్నాక తన ప్రియుడికి ఫోన్ చేసి రమ్మన్నది.