అమ్మో ఈ అమ్మాయి మహా ముదురు.. ఇంత ముదురు కాకుంటే అంత పని చేస్తుందా. తమిళనాడు రాష్ట్రంలోని కరురు ప్రాంతానికి చెందిన టువంటి  ఈ యొక్క యువతీ భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటుంది. ఈ సమయం లోనే ఆమె మోసాలకు అలవాటుపడి, ఇతరులను మోసం చేయడమే జీవనోపాధిగా మార్చుకుంది. అలా మోసం చేస్తూ వచ్చినటువంటి సొమ్ముతో  జీవితాన్ని ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకుంది.. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. చాలామంది మహిళలు ప్రేమ పేరుతో, పెళ్లిళ్ల పేరుతో,  శృంగారం పేరుతో  అమాయ కులను ఆసరాగా చేసుకుని చివరకు వారిని మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.

మనం ఇప్పటివరకు చిట్టీల పేరుతో మోసపోవడం, బ్యాంకులలో మోసపోవడం, ఉద్యోగుల పేరుతో మోసపోవడం ఇలా అనేక మోసాలు చూశాం. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది అమ్మాయిలు పెళ్లిళ్లు కానటు వంటి కొంతమంది యువకులకు వలవేసి పక్కా ప్లాన్ ప్రకారం పెళ్లి చేసుకుంటున్నట్లు నాటకమాడి చివరికి నగలు ఇతరత్రా సొమ్ముతో ఉడాఇస్తున్నారు. మరియు కొంతమంది ప్రేమ పేరుతో డబ్బున్న వాళ్ళని వల్లో వేసి డబ్బులు నొక్కేసి చివరకు మోసం చేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాటికి  అలవాటుపడ్డ ఒక మహిళ గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని  కరూర్ ప్రాంతానికి చెందినటు వంటి ఈ యొక్క యువతి భర్త నుండి విడిపోయి, వేరుగా ఉంటుంది. ఈ సందర్భంలోనే మోసాలకు అలవాటు పడి, ఇక మోసం చేయడమే తన జీవనోపాధిగా మార్చుకుంది. అలా మోసాలు చేస్తూ వచ్చినటువంటి సొమ్ముతో లైఫ్ ని ఎంజాయ్ చేయడం ప్రారంభించింది...

 ఇంతకీ ఆమె చేసే దందా ఏమిటి.. వివాహాలు చేసుకోవడం.. తన భర్త నుంచి విడిపోయిన అప్పటినుంచి ఈ మహిళ ముగ్గురిని పెళ్లి చేసుకున్నది. వాడితో కొన్నాళ్ళు ఉన్నట్లుండి నగలు, డబ్బుతో ఉడాయించింది. ఈ సందర్భంలోనే మరో మోసానికి తెరలేపి తాను మంత్రి యొక్క బంధువునని చెప్పుకుంటూ, ఉద్యోగాల పేరుతో కొంత మందిని మోసం చేసింది. ఉద్యోగం రావాలంటే కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి డబ్బులు తీసుకొని తాను వివాహం చేసుకున్న వ్యక్తి ఇంట్లో కొన్నాళ్ళు ఉండి, బంగారం మరియు డబ్బుతో మకాం మార్చింది. ఇలా పలు మోసాలకు పాల్పడి చివరికి  పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: