ఒక్కొక్కరి బుద్ధి ఒక్కో విధంగా ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తారో తెలియకుండా ప్రవర్తిస్తారు. మీరు ఆ పని చేసేటప్పుడు ఏం చేస్తున్నాం అని కూడా ఆలోచించరు. అలాగే గతంలో మనం ఎన్నడూ చూడని విధంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక ఏనుగును ముక్కలుగా కట్ చేసి  తీసుకొని వెళ్ళాడు. అయితే ఆ ఏనుగు  బరువును మోయలేనని అందుకే ముక్కలుగా కట్ చేసి తీసుకు వెళ్తున్నాము అని వారు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని  నీలగిరి  మాలవాన్ చేరన్ పాడి దగ్గర గత వారం రోజుల కింద ఒక ఏనుగు బురదలో చిక్కుకొని  మరణించింది. యొక్క మరణాన్ని లేటు గా గుర్తించిన ఫారెస్ట్ అధికారులు  దీంతో కష్టానికి ఓర్చి దానిని బయటకు తీశారు.

సుమారు 15 నుంచి 1600 కిలోలు  బరువు ఉండడంతో అక్కడే దానిని కాననం చేయడం కోసం ఫారెస్ట్ అధికారులు సిద్ధమయ్యారు. దీంతో ఫారెస్ట్ అధికారులపై అక్కడి గ్రామస్తులు  తీవ్రంగా మండిపడ్డారు. ఏనుగును కాల్చి వేసే దగ్గర ఆ గ్రామానికి చెందిన మంచినీటి బావి కూడా ఉందని దీంతో అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యక్తం చేశారు. అయితే నువ్వు అక్కడే పూడ్చి పెట్టడం వల్ల   రాబోవు కాలంలో అనేక ఇబ్బందులు  బావిలో నీళ్ళు కూడా కలుషితం అవుతాయని అన్నారు. దీంతో ఎన్నో అక్కడి నుండి తరలించి అటవీ ప్రాంతంలో కాల్చివేశారు.

అతన్ని కిలోల బరువున్న ఏనుగును తరలించడం సాధ్యం కాకపోవడంతో  వారికి ఏం చేయాలో అర్థం కాక ఆ యొక్క ఏనుగును ముక్కలుగా కట్ చేసి వివిధ భాగాలుగా మూసుకుని వెళ్లి మొత్తం పదిహేను ముక్కలు చేశారు.  అయితే ఈ యొక్క ఏనుగును ముక్కలుగా కట్ చేసి  తరలించడం  మొదటిసారి మొదటిసారి అని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇలా చేయవలసి వచ్చిందని వారు అన్నారు. దీంతో ఈ విషయం  కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు అంతా మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: