పేకాట  క్లబ్‌ కేసు రోజు మలుపే కాకుండా గంట కో మలుపు  తిరుగు తోంది.  ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగు తుందన్న నేపథ్యం లో..  రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు...  చాలా ఉత్కంఠ భరితంగా చూస్తు న్నారు. టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ శౌర్య ఫాం హౌస్‌ లో ఈ సంఘటన చోటు చేసు కోవడంతో ఈ కేసు...  మరింత హాట టాపిక్‌ గా మారింది.  అయితే...  ఈ కేసు లో తాజా గా పురోగతి వచ్చినట్లు తెలుస్తోంది.  మంచి రేవు ల, ఫామ్‌ హౌస్ పేకాట కేసు లో విచారణ వేగవంతం చేశారు నార్సింగ్‌ పోలీసులు.  ప్రధాన నిందితుడు సుమన్‌ ను 2 రోజులు పాటు కస్టడీ తీసుకున్న పోలీసులు.. 

నిన్న,ఈరోజు గుత్తా సుమన్‌ను ప్రశ్నించ నున్నారు నార్సింగి పోలీసులు నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు హాజరు కానీ నాగ శౌర్య తండ్రి... మరోసారి నాగ శౌర్య తం డ్రి ని  సంప్రదించనున్నారు పోలీసులు..  ఫామ్‌హౌస్‌ రెంటల్ అగ్రిమెంట్లు తేవాలని సూచించిన పోలీసులు.. సుమన్ కుమార్ కాంటెక్ట్స్ ఆధారంగా విచారిస్తున్నారు పోలీసులు.. గ్రూపు గా ఫార్మ్ చేసి విదేశీ క్యాసినో నిర్వహకుల తో ఒప్పందం కుదుర్చుకున్నారు నిందితులు.

. శ్రీలంక, గోవా లాంటి పలు ప్రదేశాలకు గ్రూపుని పంపిస్తున్నారు గుత్తా సుమన్.. రేపు ఉప్పర్ పల్లి కో ర్టు కు హా జ రు పరచునున్నారు నార్సింగ్ పో లీ సు లు. అయితే.. రేపు  ఈ పేకాట కేసులో ఉప్పర్ పల్లి కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   అయితే... పేకాట కేసు లో ఉప్పర్ పల్లి కోర్టు ఇచ్చే తీర్పు బట్టి....  దీని పై క్లారిటీ రానుంది. అయితే.. ఈ కేసు ను కోర్టు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: