కంటికి రెప్పలా కాచుకొవలసిన కూతురి పై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడుతూ ఉంటే ఏమి చేయలేని దీనస్థితి లో ఆ కూతురు దుర్భర జీవితాన్ని గడుపు తుంది. ఇలా ఇటీవలి కాలం లో ఏకంగా వావి వరుసలు మరచి పోతున్న మనుషులు మానవ మృగాల లాగా మారి పోతూ దారుణం గా అత్యాచారం పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.
తాగిన మైకంలో ఓ తండ్రి ఏకంగా కన్న కూతురి పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు లోకి వచ్చింది. తొమ్మిదేళ్ల బాధితురాలు ఇటీవలే తండ్రితో పాటు నిద్రొస్తుంది. ఈ క్రమంలోనే అప్పటికే ఫుల్లుగా మద్యం మత్తు లో ఉన్నాడు తండ్రి. బలవంతం గా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక ఏడుపులు విన్న పక్కింట్లో ఉన్న పెదనాన్న ఈ దారుణాన్ని చూసి తట్టుకోలేక పోయాడు. ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. కాగా బాధితురాలి తల్లి కొన్నేళ్ల క్రితమే చనిపోయింది.