యువతి ఫోన్ నంబర్ తీసుకున్న బాజీ ఆ తర్వాత ఫోన్ చేయసాగాడు. మాటమాటా కలిసి ఇద్దరూ ప్రేమ లో పడ్డారు. అప్పుడప్పుడూ శారీరకం గా దగ్గర అయ్యారు. అది కొన్ని నెలల పాటు కొనసాగింది. గర్భం రావడం తో దాన్ని తీసి వేయించాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని కోరగా బాజీ తిరస్కరించాడు. దాంతో మోసపొయాను అని తెలుసుకున్న యువతి సోమవారం ఎలకల మందు మింగి పోలీసు స్టేషన్ ముందు పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆరా తీయగా అసలు విషయం తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. ఆమెను ఆసుపత్రికి తరలించారు.