వామ్మో.. సమాజంలో కొందరు మగాల్లు ఎలా వున్నారు అంటే అలా వున్నారు. కామంధులుగా రెచ్చిపోతున్నారు.. ఒకప్పుడైతే కంటికి కనిపించిన ఆడ వాళ్ళను వదలకుండా లైంగిక దాడులు చెస్తున్నారు.. కానీ ఇప్పుడు జంతువులను కూడా వదలడం లేదు. ఇటీవల కాలంలో కొందరు కామంధులు జంతువుల తో కామ వాంచన తీసుకుంటున్నారు.. గతంలో ఈ విషయాల పై చాలా చర్చలు జరిగాయి. కఠిన శిక్షలు కూడా ప్రభుత్వం అమలు చేసింది. అయిన కొందరు బుద్ది మార్చుకొలెదు..తాజాగా ఓ వ్యక్తి కుక్క ప్రైవేట్ పార్ట్ పై అసభ్యకరంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.నల్లకుంట లో జరిగింది. నర్సింహ బస్తీలో 60 ఏళ్ల వయసు గల ఓ వృద్ధుడు వీధి కుక్క ప్రైవేట్‌ అవయవంపై చెయ్యి వేసి అసభ్యకరంగా దాన్ని పట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తి ఫోటో తిసాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ కావడం తో ఈ ఘటన బయటకు వచ్చింది. ఇప్పుడు అతని పై సర్వత్రా విమర్శలు చేస్తున్నారు.


ఈ విషయం పై నల్లకుంటలోని బృందావన్‌ కాలనీలో నివసించే యానిమల్‌ ప్రొటెక్షన్‌ సభ్యుడు, జంతు ప్రేమికుడు స్పందించారు.. ఈ ఘటన నిజంగా సిగ్గుతో తల దించుకొనెల ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అతను  నర్సింహబస్తీకి వెళ్లిన ఆయన ఆ వీధి కుక్కను గుర్తించి ప్రథమ చికిత్స చేయించారు. అలాంటి ఘటన చేసిన అతని పై పోలీసులకు ఫిర్యదు చేశారు..అతణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ విషయం అందరికి తెలియడం తో అతణ్ణి వెంటనే ఉరి తీయాలని కొందరు జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అక్కడ ఇలానే మరో వ్యక్తి కూడా చెసారని తెలుస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: