కన్న తండ్రి అనేవాడు కూతురును కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి.. బయట సమాజంలో మగవాళ్ళు ఎలా ఉన్నారు అనేది అందరికి తెలుసు.. అలాంటి వాల్ల నుంచి అమ్మాయిని రక్షించడంతోపాటు తనని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అది తండ్రి బాధ్యత.. అలాంటి వ్యక్తి కన్న కూతురిపై కన్నెసాడు ఓ కామాంధుడు.. కూథురిపై కన్నెసిన అతను కూతురిని అనుభవించాలని అనుకున్నాడు. అయితే, ఆమె తండ్రిని తప్పు అని వారించింది.అయితే అది నచ్చిని తండ్రి ఆమెను చంపాడు.. అప్పటికి ఆమెను వదల్లేదు. శవం పై అత్యాచారం చేశాడు. ఇది నిజంగా బాధాకరం అని చెప్పాలి.


వివరాల్లొకి వెళితే.. మధ్యప్రదేశ్ లో ఈ దారుణ ఘటన. వెలుగు చూసింది. అమ్మాయి పై కన్నెసిన తండ్రి ఆమెను పథకం ప్రకారం అడవికి తీసుకెల్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె వ్యతిరేకించింది. దాంతో కోపంతో రగిలిపోయాడు. దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహంపైనే కోరికను తీర్చుకున్నాడు. ఆపై ఏమీ ఎరగనట్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన కూతురు కనిపించడం లేదని ఏడుస్తూ ఫిర్యాదు చేశాడు. అతని వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు.


అడవిలో మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బాలిక అనే పోలీసులు గుర్థించారు. ఘటనా స్థలంలో ఇతర ఆధారాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దారుణానికి పాల్పడిన దివ్యాంగుడైన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తండ్రితో పాటు నిన్న మధ్యాహ్నం వరకూ బాలిక తండ్రి తో పాటు ఇంట్లోనే వున్నట్లు చుట్టూ పక్కల వాళ్ళు చెప్పారు. తండ్రిని అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తిసుకున్నారు. వారి స్తైయిల్లో విచారణ చేశారు.దాంతో అసలు విషయాన్ని పోలీసులు వెల్లడించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: