ఈజి మని కోసం మహిళలు కొత్త కొత్త పథకాలను వేస్తున్నారు..అందాన్ని ఎరగా వేసి అబ్బాయిలను ట్రాప్ చేస్తున్నారు.అలా వాళ్ళు అందం చూసి బుట్టలో పడితే వెంటనే అసలు రూపాన్ని చూపిస్తున్నారు..న్యూడ్ వీడియోలను పెట్టుకొని డబ్బులు కావాలని బెదిస్తున్నారు.ఇలాంటి ఘటనలు చాలానె ఉన్నాయి. నిత్యం వార్తల్లొ ఇలాంటి వాటిని వింటూనే ఉంటాము.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పేస్ బుక్ ద్వారా ఓ అందమైన యువతి ఓ వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది.దానికి అతను ఒకే చేశాడు. అలా మొదలైన పరిచయం నెంబర్స్ ను మార్చుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానె వున్నారు.


ఓ రోజు నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలని యువతి కోరింది. ఆమె కోరిక మేరకు అతను వీడియో కాల్ చేశాడు. అదే అతను చేసిన తప్పు..ఆ కాల్ ను రికార్డు చేసిన మహిళ అతని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చెస్తానని బెదిరించినట్లు తెలుస్తుంది. దాంతో మొదట ఆమె అడిగిన అమౌంట్ ను ఆమెకు పంపాడు. ఆ తర్వాత మళ్ళీ ఎమౌంట్ కావాలని కోరింది. ఆమె ఒత్తిడి సహించలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు..దైర్యం చాలక పోలీసులను ఆస్రయించారు...


వివరాల్లొకి వెళితే...బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు సమీపంలో ధరంపూర్ గ్రామానికి చెందిన సంతోష్‌కు ఓ యువతి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపింది. అమ్మాయి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉండడంతో సంతోష్ వెంటనే యాక్సెప్ట్ చేసేశాడు. ఇద్దరూ మొదట ఫేస్‌బుక్ మెసెంజర్‌లో చాట్ చేసుకున్నారు. తర్వాతి రోజు నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ యువతి సంతోష్‌కి వీడియో కాల్ చేసింది. అతను చాలా సంతోషంగా ఆమె తో మాట్లాడాడు. ఆ కాల్ ను ఆమె రికార్డ్ చేసి పెట్టుకుంది..అతని న్యూడ్ వీడియోనే పంపి రూ.15 వేలు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే న్యూడ్ వీడియో వైరల్ చేస్తానని బెదిరించింది. దీంతో భయపడిన సంతోష్ డబ్బు చెల్లించాడు. అయితే మరోసారి ఆ యువతి డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన పోలీసులను ఆస్రయించారు... దాంతో యువతి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: